Tuesday, November 26, 2019

ఈ సీఎంకు చెందిన కుక్క ఇంటర్నెట్ సెలిబ్రిటీ అయ్యింది

గోరఖ్‌పూర్: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్వతహాగా జంతుప్రేమికుడు. ఆయన గోవులతో పాటు కుక్కలను ఇతర జంతువులను అమితంగా ప్రేమిస్తారు. యోగీ ఆదిత్యనాథ్ ఎంతో ఇష్టంగా పెంచుకునే కాలు అనే కుక్క ఇప్పుడు ఇంటర్నెట్ సెలబ్రిటీగా మారింది. యోగీ ఆదిత్యనాథ్ 'కాలు' అనే కుక్కను ముద్దు చేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/34nTrgy

Related Posts:

0 comments:

Post a Comment