ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై బాలల హక్కుల కమీషన్ వేసిన పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఇంటర్ మూల్యంకనం విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జవాబుపత్రాల మూల్యాంకనంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించిన హైకోర్టు ఫెయిలైన విద్యార్థుల పేపర్లను మళ్లీ కరెక్షన్ చేయాలని అభిప్రాయపడింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2PowmUm
ఫెయిల్ అయిన మూడు లక్షల మంది జవాబుపత్రాలు తిరిగి మూల్యాంకనం చెయ్యాల్సిందే .. హైకోర్టు ఆదేశం
Related Posts:
నిమ్మగడ్డకు క్లైమాక్స్‌లో మరో షాక్- ఎస్ఈసీ భేటీకి అధికారుల గైర్హాజరు- మోమో ఇచ్చినాఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమైన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను అడ్డుకోవడంలో విఫలమైన వైసీపీ సర్కారు ఆయనకు సహకరించేందుకు సిద్ధమైనట్… Read More
బీజేపీకి భయపడే చంద్రబాబు హిందుత్వ అజెండా , వాళ్ళను జనం నమ్మరు : ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాష్ట్రంలో చంద్రబాబు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టడం అజెండాగా పెట్టుకున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష నేత … Read More
గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ , వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్‌టాప్ లు : సీఎం జగన్రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం పథకాల అమలులో దూసుకుపోతున్నారు. ప్రజాసంక్షేమం లోనూ, ప్రజలకు కావలసిన వస… Read More
మరింత క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం.. ఆస్పత్రికి చేరుకున్న కూతురు..ఆర్జేడీ అధినేత, బీహర్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన కుమార్తె మీసా భారతి రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్… Read More
కల్వకుంట్ల కామెంట్స్ కలకలం: సాగర్ రావు దిష్టిబొమ్మ దగ్ధం, కేసీఆర్‌ది కూడా.. ఆందోళనలుకోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అయోధ్య రామాలయంపై చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా… Read More
0 comments:
Post a Comment