Wednesday, April 24, 2019

శ్రీలంకలో మరో బాంబు పేలుడు..ఈసారి థియేటర్ వద్ద పేలిన బాంబు

కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజున జరిగిన మారణహోమం నుంచి ఇంకా తేరుకోకముందే మరో బాంబు పేలుడు ఘటన అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. అయితే ఈ బాంబును భద్రతా అధికారులు పేల్చారు. ఈ బాంబును భద్రతా అధికారులు సమక్షంలోనే జరిగిందని శ్రీలంక రక్షణశాఖ మంత్రి రువాన్ విజేవర్దనే తెలిపారు. మోటారు బైకులో ఉన్న ఈ బాంబు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vjR0Mr

Related Posts:

0 comments:

Post a Comment