Saturday, August 3, 2019

కొడుకును ఎమ్మెల్యే చేస్తానని మాజీ సీఎం ప్రతిజ్ఞ, సుమలత చేతిలో ఓటమి, రెబల్ ఎమ్మెల్యే!

బెంగళూరు: కొడుకును ఎమ్మెల్యే చెయ్యాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కసితో ఉన్నారని తెలిసింది. అనర్హతకు గురైన ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇవ్వకూడదని జేడీఎస్ నిర్ణయించింది. కొడుకుని ఎంపీగా చెయ్యలేకపోయాననే నిరాశతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చివరికి అతన్ని ఎమ్మెల్యే చెయ్యాలని ప్రతిజ్ఞ చేశారని ఆయన సన్నిహితులు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల్లో మండ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZuGrU1

0 comments:

Post a Comment