Wednesday, April 24, 2019

భర్త హత్య కేసులో ఎన్డీతివారీ కోడలు అరెస్ట్

ఢిల్లీ : ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం దివంగత ఎన్డీ తివారీ కొడుకు రోహిత్ మర్డర్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా ఆయన భార్య అపూర్వ తివారీని పోలీసులు అరెస్ట్ చేశారు. మర్డర్‌కు సంబంధించి పోలీసులు మూడు రోజుల పాటు ఆమెను ప్రశ్నించారు. అయితే విచారణలో అపూర్వ నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాకపోవడంతో అరెస్ట్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IEKMz6

Related Posts:

0 comments:

Post a Comment