హైదరాబాద్ : ప్రేమించినోడు మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి మోజు తీరాక వదిలించుకున్నాడు. ప్రేమికుడితో జీవితం పంచుకోవాలని ఆశపడి గుంటూరు నుంచి హైదరాబాద్ కు చేరిన యువతి మోసపోయింది. ప్రేమికుడి నయవంచనతో అటు తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లలేక, జీవన పోరాటానికి మోసాల బాట ఎంచుకుంది. దొంగలా మారి చివరకు పోలీసులకు చిక్కింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XzlWnG
ప్రేమించినోడు మోసం చేశాడు.. ఇంటికి వెళ్లలేక చోరీల బాట.. ఓఎల్ఎక్స్ టార్గెట్‌గా కిలేడీ ఆట
Related Posts:
Trump Impeachment : ట్రంప్ భవిష్యత్తేంటి ? చర్యలపై ఉత్కంఠ- అత్యవసర భేటీకి సెనేట్ నోఅమెరికా అధ్యక్ష పదవిలో ఉంటూ కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా తన మద్దతుదారులను రెచ్చగొట్టిన వ్యవహారంలో ట్రంప్‌పై ప్రవేశపెట్టిన అభిశంసనను ప్రత… Read More
భారత్‌లో కరోనా: కొత్తగా 16,946 కేసులు, 198 మరణాలు - తొలిదశలో 1.65కోట్ల టీకా డోసులుఅమెరికా సహా పలు దేశాల్లో రెండో దశ కరోనా కేసులు విజృంభిస్తుండగా.. భారత్ లో మాత్రం వైరస్ విలయం కాస్త నిదానించింది. కొత్త కేసులు, మరణాల సంఖ్య క్రమంగా తగ్… Read More
ఏ వ్యాక్సీన్ కావాలో నిర్ణయించుకునే అవకాశం లేదు : ప్రెస్ రివ్యూకరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. తొలిదశలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్లను దాదాపు 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ… Read More
Trump Impeachment : ట్రంప్‌కు రిపబ్లికన్ల షాక్- 10 మంది వ్యతిరేక ఓటుఅమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికను ఆమోదించడానికి జరిగిన సమావేశం సందర్భంగా తన మద్దతుదారులను క్యాపిటల్ భవనంపైకి ఉసిగొల్పారని ఆరోపణలు ఎదుర్క… Read More
Trump Impeachment : అభిశంసనపై ట్రంప్ ఫస్ట్ రియాక్షన్ ఇదే- వీడియో సందేశం ద్వారాఅమెరికా అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించేందుకు సర్వప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతున్నప్పుడు వైట్‌హౌస్ నుంచే ఈ తతంగాన్ని డొనాల్డ్ ట్రంప్… Read More
0 comments:
Post a Comment