Friday, April 26, 2019

నమో గంగా స్మరమి : గంగాదేవికి మోదీ పూజలు

వారణాసి : కాశీ విశ్వేశ్వరుడి సన్నిధిలో ప్రధాని మోదీ నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మారథం పట్టారు. దారి పొడవునా మోదీ అనే నినాదాలు మిన్నంటాయి. రోడ్ షోలో భాగంగా జనానికి చేయి ఊపుతూ మోదీ ముందుకుసాగారు. బనారస్ వర్సిటీ వద్ద మదన్ మోహన్ మాలవ్య విగ్రహానికి పూలమాల వేసి రోడ్ షో ప్రారంభించారు. మొత్తంగా 6

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IIW3ic

Related Posts:

0 comments:

Post a Comment