Tuesday, April 9, 2019

టీటీడీ: కిరీటాల దొంగ దొరికాడు: కుదువకు పెట్టేశాడట

తిరుపతి: తిరుపతిలోని శ్రీగోవింద రాజస్వామి వారి ఆలయంలో మూడు కిరీటాలను చోరీ చేసిన కేసులో అసలు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇక్కడెక్కడో కాదు.. ముంబైలోని దాదర్ రైల్వేస్టేషన్ లో అతడిని తిరుపతి అర్బన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను నేరం చేసినట్లు అతను అంగీకరించినట్లు కూడా పోలీసులు చెబుతున్నారు. దాదర్ నుంచి రైలు ద్వారా అతణ్ణి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Uax48M

0 comments:

Post a Comment