Tuesday, April 23, 2019

గోమూత్రం తీసుకోవడంతోనే నా క్యాన్సర్ నయమైంది: సాధ్వీ ప్రగ్యా

భోపాల్: ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే సన్యాసిని సాధ్వీ ప్రగ్యా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. కొంత గోపంచకం(గోవు మూత్రం) గోవు నుంచి తయారయ్యే ఇతర ఉత్పత్తులు వినియోగించడం వల్లే తనకున్న క్యాన్సర్ జబ్బు నయం అయ్యిందని చెప్పారు.మధ్యప్రదేశ్‌ భోపాల్ నుంచి బరిలోకి దిగుతున్న సాధ్వీ ప్రగ్యా నామినేషన్ దాఖలు చేసిన

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XFyIRT

0 comments:

Post a Comment