Tuesday, April 23, 2019

వినియోగదారుల ఇష్టమే ఫైనల్..! కేబుల్, డీటీహెచ్ ఆపరేటర్లకు ట్రాయ్ వార్నింగ్

ఢిల్లీ : కేబుల్ టీవి, డీటీహెచ్ ఆపరేటర్లపై మరోసారి ఫైరయింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇటీవలి కాలంలో కొత్తగా అమల్లోకి వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించని కేబుల్ టీవి, డీటీహెచ్ ఆపరేటర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ట్రాయ్ తెరపైకి తెచ్చిన కొత్త నిబంధనలను కొందరు బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు ట్రాయ్ ఛైర్మన్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IB1kIy

0 comments:

Post a Comment