రియాద్ : సౌదీ అరేబియా చట్టాలు, వాటిని అతిక్రమిస్తే అమలు చేసే కఠిన శిక్షల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఇద్దరు భారతీయుల విషయంలోనూ ఇది రుజువైంది. తోటి ఇండియన్‌ను చంపినందుకు శిక్షగా సౌదీ ప్రభుత్వం ఇద్దరు పంజాబీల తలలు తెగనరికింది. ఫిబ్రవరి 28న జరిగిన ఘటనకు సంబంధించి అక్కడి సర్కారు ఇండియన్ ఎంబసీకి కనీస సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. అత్యాచారం చేశాడు...రుజువులున్నాయి..కానీ శిక్ష వేయలేనన్న జడ్జి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZbcR6e
Thursday, April 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment