Thursday, April 18, 2019

ఎన్నికల చరిత్రలో మొదటిసారి! ఓటు వేసిన మానసిక వికలాంగులు! ఒకరో, ఇద్దరో కాదు..వందమందికి పైగా!

చెన్నై: దేశవ్యాప్తంగా రెండో దశ పోలింగ్ సందర్భంగా తమిళనాడులో కొనసాగుతున్న పోలింగ్ లో చారిత్రత్మక ఘటన చోటు చేసుకుంది. మానసిక వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడం దేశ ఎన్నికల చరిత్రలో ఇదే తొలిసారి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం.. పంచాయతీ మొదలుకుని లోక్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ur25VU

0 comments:

Post a Comment