Wednesday, November 25, 2020

ఇంటికో బోటు కావాలా ? కాల్వల పునరుద్ధరణ కావాలా ? కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గ్రేటర్ మేయర్ పీఠాన్ని బీజేపీ చేజిక్కించుకుంటుంది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గ్రేటర్ హైదరాబాద్ వాసులు బీజేపీని స్వాగతిస్తున్నారని, ప్రజలు తమ పార్టీని ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు కిషన్ రెడ్డి. చాలా చోట్ల యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీజేపీ కోసం ప్రచారం నిర్వహిస్తున్నారు అంటూ పేర్కొన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/367RRTi

Related Posts:

0 comments:

Post a Comment