Thursday, April 25, 2019

చంద్రబాబు దోపిడీలు , దొంగతనాలను మనవడు దేవాన్ష్ ప్రశ్నిస్తాడు ... విజయసాయి ఫైర్

టీటీడీ 1,381 కేజీల బంగారం పై తనదైన శైలిలో స్పందించారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి .టీటీడీ బంగారం ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా బయటకొచ్చిందని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి. హైదరాబాద్ వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల సందర్భంగా ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని తరలించవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు దోపిడీలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GHP5b2

Related Posts:

0 comments:

Post a Comment