Monday, September 23, 2019

ఎన్‌ఆర్ఐలకు గుడ్ న్యూస్: ఇక ఆధార్ సంఖ్య కోసం వేచిచూడాల్సిన పనిలేదు

ఇప్పటి వరకు ఎన్‌ఆర్ఐలకు ఆధార్ కార్డు లేదు. ఇకపై వారికి కూడా ఆధార్ కార్డు ఇస్తామని మొన్న బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ఇక ఎన్ఆర్‌ఐలకు ఆధార్ కార్డు ఇచ్చే ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్రం. అంతకుముందు ఎన్ఆర్ఐ ఆధార్ కార్డు పొందాలంటే దాదాపు 180 రోజుల సమయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mwQn0M

Related Posts:

0 comments:

Post a Comment