Monday, April 1, 2019

జగన్ నూ వదలని మెగా బ్రదర్ .. లాజికల్ ప్రశ్నలేస్తున్న నాగబాబు

జనసేన పార్టీ నాయకుడు, నర్సాపూర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు బాగుంది జబర్దస్త్ పంచ్ లను వేయడంతోపాటు, లాజిక్ లు మాట్లాడుతున్నారు. అన్న మంత్రి నారా లోకేష్ ను రేలంగి తో పోల్చిన నాగబాబు ఇక తాజాగా జగన్ పైన లాజికల్ ప్రశ్నలు సంధించారు. ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప కు షాక్ .. ప్రచారానికి రావొద్దని నిరసన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FJicbX

Related Posts:

0 comments:

Post a Comment