Monday, April 1, 2019

వైఎస్ఆర్ సీపీలో చేరిన హాస్యనటి, టీవీ యాంకర్! టీడీపీ అభ్యర్థులను ఓడిస్తానంటోన్న మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్: పొలింగ్ ముగింట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా కొనసాగుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల కిందటే కడప జిల్లాలోని బద్వేలు మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణమూర్తి వైఎస్ఆర్ సీపీలో చేరారు. అనంతరం తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు కూడా వైఎస్ఆర్ సీపీ కండువా కొప్పుకొన్నారు. తాజాగా- తెలుగు చిత్రపరిశ్రమ నటులు, బుల్లితెర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JUDn0c

0 comments:

Post a Comment