Thursday, March 28, 2019

మిగిలింది మరో 13 రోజులే : ఏడాది ముందు విడిపోయినట్టు చంద్రబాబు, పార్ట్‌నర్ పవన్ బిల్డప్

హైదరాబాద్ : మరో 13 రోజుల్లో తొలివిడత లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. వయోజనులను ఆకట్టుకునేందుకు పథకాలను ప్రవేశపెడతామని చెప్తున్నారు. ముఖ్యంగా యువత, మహిళలే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలు, ఏపీలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UevO8x

Related Posts:

0 comments:

Post a Comment