Monday, April 8, 2019

తెలంగాణ‌లో వైసిపి మ‌రో కేసు: చ‌ంద్ర‌బాబు.. ఆ మీడియా అధినేత పై ఫిర్యాదు చేసిన సాయి రెడ్డి!

వైసిపి నేత, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య సాయి రెడ్డి చెప్పిన‌ట్లుగానే కేసు పెట్టారు. ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృ ష్ణ‌..ఏపి సీయం చంద్ర‌బాబు పై జూబ్లీహిల్స్ లో ఫిర్యాదు చేసారు. త‌న వాయిస్ ను డబ్బింగ్ చేసి త‌న ప్ర‌తిష్ఠ‌ను ..పార్టీ ప్ర‌తిష్ఠ‌ను దెబ్బ తీసేలా ఉద్దేశ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆరోపించారు. ప్ర‌చారంలోకి నంద‌మూరి వార‌సురాళ్లు :

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VAJ7Od

Related Posts:

0 comments:

Post a Comment