Friday, February 21, 2020

టీటీడీ గుడ్ న్యూస్: స్వామివారిని దర్శించుకునే సాధారణ భక్తులకు లడ్డూతో పాటు ఇది కూడా..!

తిరుమల: ఇప్పటి వరకు ప్రసాదంగా రుచికరమైన లడ్డూనే ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం... ఇకపై ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ప్రసాదంగా వడను కూడా ఇస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కళ్యాణం టికెట్ తీసుకున్న వారికి మాత్రమే వడను ప్రసాదంగా ఇచ్చేవారు. ఇకపై సాధారణ భక్తులకు కూడా ప్రసాదం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bPwerQ

0 comments:

Post a Comment