అమరావతి : ఆంధ్రప్రదేశ్లో మునుపెన్నడూ లేనివిధంగా అర్ధరాత్రి వరకు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 400 పైచిలుకు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిర్వహిస్తోన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన వారికి ఓటర్ల స్లిప్పులను అందజేశారు అధికారులు. దీంతో వయోజనులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరడంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. {image-voting-1555007055.jpg
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X5rJkG
ఇంకా కొనసాగుతోన్న పోలింగ్ : 80 శాతం నమోదయ్యే అవకాశం
Related Posts:
సిద్దార్థపై ఐటీ వేధింపులు వాస్తవమే : కాంగ్రెస్ ఎమ్మెల్యేఐటీ వేధింపులు, నష్టాల కారణంగా తాను తనువు చాలిస్తున్నానంటూ సీసీడీ చైర్మన్ సిద్ధార్థ తన కంపెనీ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేధింపులు వాస… Read More
రియల్ దగా.. ఫోర్జరీ సంతకాలతో కోటి 30 లక్షలు స్వాహా..!నల్గొండ : నమ్మకమే పెట్టుబడిగా సాగే భాగస్వామ్య వ్యాపారంలో ఒడిదొడుకులు వచ్చాయి. తొమ్మిది మంది కలిసి పార్ట్నర్స్గా ప్రారంభించిన స్థిరాస్థి వ్యాపారంలో ర… Read More
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాలకు చిక్కారు!! పోలీసులా పోకిరీలా ?(వీడియో)హైదరాబాద్ : విశ్వనగరం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతారు. కానీ మహిళలు, అదీ వైద్యులపై అనుచితంగా ప్రవర్తిస్తారు. ఔను హైదరాబాద్లో ఓ ఖాకీ మహిళ వైద్యురాలిత… Read More
అమర్ నాథ్ యాత్ర నిలిపివేత!జమ్మూ: పవిత్ర అమర్ నాథ్ యాత్రకు బ్రేక్ పడింది. తాత్కాలికంగా ఈ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ మాార్గం నుంచి అమర్ నాథ్ వెళ్లే … Read More
వ్యాపారి కిడ్నాప్ కేసులో ముందడుగు.. నిందితుల గుట్టు రట్టుహైదరాబాద్ : ఆటో ఫైనాన్స్ వ్యాపారి గజేంద్ర పారిక్ కిడ్నాప్ కథ కొలిక్కి వచ్చింది. ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో దుండగుల ఆట కట్… Read More
0 comments:
Post a Comment