హైదరాబాద్ : విశ్వనగరం, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతారు. కానీ మహిళలు, అదీ వైద్యులపై అనుచితంగా ప్రవర్తిస్తారు. ఔను హైదరాబాద్‌లో ఓ ఖాకీ మహిళ వైద్యురాలితో అనుచితంగా ప్రవర్తించాడు. హక్కుల కోసం ఆందోళన చేస్తున్న మహిళను కాళ్లతో తొక్కి, గోళ్లతో గిచ్చి పైశాచిక ఆనందం పొందాడు. అయితే ఖాకీ చేసిన నీచపు పని కెమెరాలో రికార్డై బండారం బయటపెట్టింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SYG3L5
Wednesday, July 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment