Wednesday, July 31, 2019

సిద్దార్థపై ఐటీ వేధింపులు వాస్తవమే : కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఐటీ వేధింపులు, నష్టాల కారణంగా తాను తనువు చాలిస్తున్నానంటూ సీసీడీ చైర్మన్ సిద్ధార్థ తన కంపెనీ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేధింపులు వాస్తవమేనని ,వేధింపులతో సిద్దార్థ కలత చెందిన మాట నిజమేనని కర్ణాటకకు చెందిన శృంగేరీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీ.డీ రాజేగౌడ తెలిపారు. నాలుగు రోజుల క్రితం ఆదాయపన్ను వేధింపుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2YBhGs6

Related Posts:

0 comments:

Post a Comment