నల్గొండ : నమ్మకమే పెట్టుబడిగా సాగే భాగస్వామ్య వ్యాపారంలో ఒడిదొడుకులు వచ్చాయి. తొమ్మిది మంది కలిసి పార్ట్‌నర్స్‌గా ప్రారంభించిన స్థిరాస్థి వ్యాపారంలో రియల్ దగా జరిగింది. ఇద్దరు పార్ట్‌నర్స్ కలిసి ఇతర భాగస్వాములను మోసం చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఫోర్జరీ సంతకాలతో మోసం చేసి కోటి ముప్పై లక్షల రూపాయలు నొక్కేయడం హాట్ టాపికయింది. టిక్‌టాక్‌లో కొత్త పైత్యం.... కుక్కలా ఎక్స్‌ప్రెషన్స్.... చూస్తే భయమే....!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ytfq6l
Wednesday, July 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment