Tuesday, October 8, 2019

పాకిస్థాన్ కు డాక్టర్ భార్య, వీసా రద్దు, ఉగ్రవాదులతో లింక్, బెంగళూరు చర్చి పేలుళ్లు !

బెంగళూరు: అనుమానిత ఉగ్రవాది డాక్టర్ భార్యను వెంటనే పాకిస్థాన్ పంపించేయాలని కేంద్ర ప్రభుత్వ హోం శాఖా కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. కర్ణాటకలోని బళ్కల్ లో నివాసం ఉంటున్న ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాక్ లంకా భార్య, పాకిస్థాన్ మహిళ అర్సాలా అభీరాను పాకిస్థాన్ పంపించేయాలని కేంద్ర హోం శాఖా కార్యాలయం ఆదేశాలు జారీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OtMxl5

0 comments:

Post a Comment