Tuesday, October 8, 2019

టెక్కీ ముఖం పగలగొట్టిన ఉబర్ క్యాబ్ డ్రైవర్, విమానంలో పంపించలేదు!

బెంగళూరు: ఎయిర్ పోర్టుకు వెలుతున్న సమయంలో కారును ఎందుకు నిధానంగా నడుపుతున్నావని, నేను వేరే క్యాబ్ లో వెలుతానని చెప్పిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద ఉబర్ కారు డ్రైవర్ ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ముఖం, ముక్కు పగలగొట్టిన ఘటన బెంగళూరు నగర శివార్లలో జరిగింది. సవాల్: అక్రమ ఆస్తులు నిరూపిస్తే ప్రభుత్వానికి రాసిస్తా, కాంగ్రెస్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/31XapBt

0 comments:

Post a Comment