Thursday, April 18, 2019

లోక్‌సభ ఎన్నికలు 2019: పశ్చిమ బెంగాల్‌లో రెచ్చిపోయిన అల్లరిమూకలు..పోలీసుల లాఠీచార్జ్

దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్‌ కొనాసాగుతోంది. మొత్తం 12 రాష్ట్రాలు కేంద్రపాలిత రాష్ట్రాల్లోని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలింగ్ బూతుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసింది ఈసీ. మొత్తం 95 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZiVbFX

Related Posts:

0 comments:

Post a Comment