Friday, March 29, 2019

లోకేష్ పైనే గురి.. : ష‌ర్మిళ కు తోడుగా బుట్టా రేణుక : ప‌వ‌న్ పై ఏం మాట్లాడుతారు.!

జ‌గ‌నన్న వ‌దిలిన బాణంగా చెప్పుకొనే ఆయ‌న సోద‌రి ష‌ర్మిళ ఎన్నిక‌ల ప్ర‌చార బ‌రిలోకి దిగారు. చంద్ర‌బాబు త‌న‌యు డు లోకేష్ ల‌క్ష్యంగా ష‌ర్మిళ మంగ‌ళ‌గిరి నుండి ప్ర‌చారం ప్రారంభించారు. జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ సైతం ఎన్నిక‌ల ప్ర‌చా ర ప‌ర్వంలో కాలు పెట్టారు. ప్ర‌కాశం జిల్లా నుండి ప్ర‌చారం ఆరంభించారు. ఇక‌, ష‌ర్మిళ ప్ర‌సంగాపై ఇప్పుడు రాజ‌కీయం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2FGVKjI

Related Posts:

0 comments:

Post a Comment