Monday, January 25, 2021

నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల

ప్రజల ఆరోగ్యం నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకంగా ఉన్న ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడానికి తమకున్న ఆప్షన్లన్నీ వాడుకున్నామని, ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయాయని, దీంతో ఎన్నికల ప్రక్రియకు ఆహ్వానిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీఎం జగన్ తో సుదీర్ఘంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3iJP2wJ

0 comments:

Post a Comment