Tuesday, January 26, 2021

రైతుల రచ్చపై కేంద్రం సీరియస్‌- అమిత్‌షా అత్యవసర భేటీ- కీలక నిర్ణయాలు ?

ఇవాళ ఢిల్లీలో రైతుల ఆందోళనలు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై కేంద్రం సీరియస్‌ అయింది. ముఖ్యంగా ఎర్రకోటపై రిపబ్లిక్‌ డే రోజు జెండాఎగరవేయడం, ట్రాక్టర్లతో పోలీసులపైకి దూసుకెళ్లడం వంటి విషయాలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మధ్యాహ్నం తర్వాత ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. తాజా పరిణామాలపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39h4op6

0 comments:

Post a Comment