ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. నాలుగు విడతల పంచాయితీ ఎన్నికలకుగానూ ఆదివారం సాయంత్రంతో తొలి విడత నామినేషన్ల పర్వం ముగియనున్న వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో ఏకగ్రీవాలు, వైసీపీ, సీఎం జగన్ లను ఉద్దేశించి చంద్రబాబు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36uFkt3
Sunday, January 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment