Wednesday, March 20, 2019

వాట్ ఏ ఛాలెంజ్: మోడీకి అమిత్ షాలకు మమతా విసిరిన సవాల్ ఏంటో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఛాలెంజెస్ పెరిగిపోతున్నాయి. అంటే ఒక సవాలు ఇవ్వడం మిగతావారు అది చేసి చూపించి ఆ వీడియోను పోస్టు చేయడం లాంటివి జరుగుతున్నాయి. ఇది రాజకీయాలకు కూడా పాకిపోయింది. ఇప్పటి వరకు సినిమా సెలబ్రిటీలు మాత్రమే ఈ సోషల్ మీడియా ఛాలెంజెస్‌లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా తమ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WhPSEx

Related Posts:

0 comments:

Post a Comment