Wednesday, April 24, 2019

సీఎం రమ్మంటాడు. సీఎస్ వద్దంటాడు: ఏపీలో ఐఏఎస్‌ల పరిస్థితిపై మీ కామెంట్ ఏంటి?

అమరావతి : ఏపీలో సీఎం చంద్రబాబు, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీరు ఐఏఎస్‌లకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వివిధ అంశాలపై సమీక్షలకు రావాలనడం, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం మాత్రం అందుకు అంగీకరించకపోవడం వారిని ఇబ్బందుల్లో పడేసింది. ఈ క్రమంలో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నెల రోజుల్లో ఏం చేయాలన్న దానిపై అధికారులకు అర్థం

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XGlqEq

Related Posts:

0 comments:

Post a Comment