Thursday, March 21, 2019

హోలీ కారాదు విషాద కేళి .. రసాయన రంగులతో కళ్ళు జాగ్రత్త

హోలీ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. రంగుల పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఉబలాటపడతారు. అయితే అలాంటి హోలీ వేళ జాగ్రత్తలు కూడా అవసరమని వైద్యులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగ చాలామంది జీవితాల్లో విషాదాన్ని నింపుతున్న సందర్భంగా సహజసిద్ధమైన రంగులతో నే హోలీ ఆడండి . ఒకవేళ రసాయన రంగులతో ఎవరైనా హోలీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBoZIe

Related Posts:

0 comments:

Post a Comment