Saturday, November 2, 2019

టీఎస్ఆర్టీసీ సమ్మె, ఢిల్లీకి వెళ్లిన లక్ష్మణ్... జాతీయ నేతలకు ఫిర్యాదు...?

తెలంగాణలో గత 29 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె మరింత విస్తృతం చేసేందుకు కార్మిక సంఘాలు ప్రయత్నాలు చేస్తుంటే... సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్న బీజేపీ నాయకత్వం రాష్ట్రం వ్యవహరిస్తున్న తీరు, ఆర్టీసీ సమ్మె పరిణామాలను పార్టీపరంగా జాతీయపార్టీతోపాటు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లనుంది. ఇందుకోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2N9wg3r

0 comments:

Post a Comment