Friday, November 1, 2019

ఫోన్ చూస్తూ రైలు పట్టాలపై పడిన యువతి.. అప్పుడే వచ్చిన రైలు..(వీడియో)

మ్యాడ్రిడ్: నేటి కాలంలో స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ప్రపంచాన్ని మరిచిపోతున్నారు. అదే వారికి ప్రపంచమైపోతోంది. స్మార్ట్‌ఫోన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నప్పటికీ.. వాటిని విపరీతంగా ఉపయోగించడం, వాటికి బానిస కావడం వల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయి. అంతేగాక, పలువురు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా, స్పెయిన్‌లో ఓ యువతి స్మార్ట్‌ఫోన్ చూస్తూ తన ప్రాణాలమీదకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pz8uF3

0 comments:

Post a Comment