Thursday, March 7, 2019

పటేల్ రిజర్వేషన్ల గళం.. ఇక లోక్ సభలో: హార్ధిక్ పటేల్ కు కాంగ్రెస్ గాలం

గుజరాత్ లో మెజారిటీ సంఖ్యలో ఉన్న పటేల్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న హార్ధిక్ పటేల్.. రాజకీయ రంగ ప్రవేశం ఖాయమైంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటూ జరిగితే.. ఆయన తన సొంత జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VDWuws

0 comments:

Post a Comment