Thursday, March 7, 2019

కశ్మీర్ వ్యాపారులపై విశ్వహిందూ దళ్ ప్రతాపం .. లక్నో నడిబొడ్డున పిడిగుద్దులు .. సోషల్ మీడియాలో వైరల్

లక్నో : పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్ర వాద దాడుల తర్వాత దేశంలో కశ్మీరీలపై కూడా దాడులు జరుగుతున్నాయి. జవాన్లను ముష్కరులు పొట్టనపెట్టుకోవడంతో ఆగ్రహా ఆవేశాలకు గురైన కొన్ని అతివాద హిందూ సంస్థలు .. అమాయక కశ్మీరీలపై దాడులు చేస్తున్నారు. నిన్న లక్నో నడిబొడ్డున ఇద్దరు కశ్మీర్ వ్యాపారులపై అతివాద హిందూ సంస్థ ప్రతినిధులు రెచ్చిపోయారు. కర్రతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VJ1D6j

0 comments:

Post a Comment