Thursday, March 21, 2019

మిలటరీ క్యాంపులో కాల్పులు: ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవాను

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నలుగురు సీఆర్‌పీఎఫ్ జవాన్ల మధ్య గొడవ చోటుచేసుకోవడంతో అందులోని ఓ జవాను తన సహచర జవాన్లు ముగ్గురిని కాల్చి చంపాడు. అజిత్ కుమార్ అనే కానిస్టేబుల్ బుధవారం రాత్రి 10 గంటల సమయంలో మరో ముగ్గురు జవాన్లతో గొడవపడి వారిని తన సర్వీసు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటన ఉదంపూర్‌లోని 187వ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Oj5ftp

Related Posts:

0 comments:

Post a Comment