Friday, January 8, 2021

అఖిలప్రియకు ప్రాణహనీ ఉంది, జైలులో ఉగ్రవాదిగా చూస్తున్నారు: భూమా మౌనిక

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో మాజీమంత్రి భూమా అఖిలప్రియ రిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆమె సోదరికి ప్రాణహాని ఉంది అని భౌమా మౌనిక సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు ఇక్కడే కాదు ఎక్కడ కూడా రక్షణ లేదని చెప్పారు. ఏపీలో వైసీపీ సర్కార్ ఉండగా.. అఖిల ప్రియ టీడీపీ క్రియాశీల నేతగా కొనసాగుతున్నారు. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bo5eBY

0 comments:

Post a Comment