Friday, January 8, 2021

రైతులతో కేంద్రం చర్చలు: 8వ రౌండ్ కూడా ఫెయిల్ -ఎవ్వరూ తగ్గట్లేదు -15న మళ్లీ భేటీ

కొత్త వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేసుకోవాలంటూ రైతు సంఘాల నేతలు ఎలుగెత్తగా.. ఆ ఒక్కటీ తప్ప మిడతా డిమాండ్లను పరిశీలిస్తామంటూ కేంద్రం పట్టుపట్టింది. దీంతో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. ఢిల్లీలోని విజ్ఞన్ భవన్ వేదికగా జరిగిన 8వ రౌండ్ చర్చల్లో కూడా ఎటూ తేలలేదు.. నూతన వ్యవసాయ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K0k2vs

0 comments:

Post a Comment