Friday, January 8, 2021

అమానవీయం: డాల్ఫిన్‌ను అత్యంత కిరాతకంగా చంపేశారు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ డాల్ఫిన్‌ను కొందరు దుండగులు కర్రలు, రాడ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన డిసెంబర్ 31న జరిగిందని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టినట్లు పోలీసులు తెలిపారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nvpbsR

Related Posts:

0 comments:

Post a Comment