Thursday, March 21, 2019

అగ్నికి ఆజ్యం పోసిన నివేదిక: సంతోషకరమైన దేశాల్లో భారత్ పాకిస్తాన్ ర్యాంకులు ఇలా ఉన్నాయి

ఐక్యరాజ్యసమితి: అసలే రెండు దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక అగ్నికి ఆజ్యంపోసేలా ఉంది. ఇప్పటికే యుద్ధం వస్తుందన్నంతగా రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులకు ప్రయత్నిస్తుండగా... ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలు ఏవి అనేదానిపై ఐక్యరాజ్యసమితి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HyeJAq

Related Posts:

0 comments:

Post a Comment