Friday, March 8, 2019

మొట్ట‌మొద‌టి హెచ్ఐవీ క్లినిక్ః `అలాంటి` వారికి మాత్ర‌మే ప్ర‌వేశం..ఇత‌రులు నిషిద్ధం

ముంబైః స‌మాజంలో వివ‌క్ష‌త‌ను ఎదుర్కొంటున్న స్వ‌లింగ సంప‌ర్కులు, సెక్స్ వ‌ర్క‌ర్ల కోసం హ‌మ్ స‌ఫ‌ర్ ట్ర‌స్ట్-మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఓ ముంద‌డుగు వేశాయి. వారి ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌త్యేకంగా హెచ్ఐవీ క్లినిక్ ను ఏర్పాటు చేసింది. ఈ క్లినిక్‌లో సెక్స్ వ‌ర్క‌ర్లు, స్వలింగ సంప‌ర్కుల‌కు మాత్ర‌మే చికిత్స అందిస్తారు. ఇత‌రుల‌కు ప్ర‌వేశం ఉండ‌దు. ముంబైలోని ఈస్ట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XSZPKa

Related Posts:

0 comments:

Post a Comment