బాగా చదువుకున్న మహిళలు ఉద్యోగాలు చేస్తారు. కాస్త తెలివైన మహిళలు వర్తక వ్యాపారాలు చేస్తారు. పెద్దగా చదువుకోక, వ్యాపారాలు చేసేంత తెలివిలేక, వంటింటికే పరిమితమై, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మహిళలు సైతం మహిళా సాధికారత సాధించే ప్రయత్నం చేశారు ఓ నలుగురు మహిళలు. గరిటె తిప్పగల ఆ చేతులతోనే ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SSm6DT
Friday, March 8, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment