అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పలువురు నేతలు పార్టీలు మారుతున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలలో టిక్కెట్లు రాని వారు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనలోకి జంప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ, వైసీపీలు టిక్కెట్లు ఇచ్చేకే జనసేన అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M4cSCO
Saturday, January 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment