Saturday, January 12, 2019

అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, ఈరోజు మీవల్లే దుబాయ్ ఇలా ఉంది: రాహుల్ గాంధీ

దుబాయ్: 2019 లోకసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం పునరుద్ఘాటించారు. ఆయన దుబాయ్‌లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారతీయ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే మొదట చేసేపని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నారు. గత ఏడాది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2MarEIs

Related Posts:

0 comments:

Post a Comment