టిడిపి నేత..రాజమండ్రి ఎంపి..ముఖ్యమంత్రి చంద్రబాబు కు అత్యంత సన్నిహితుడు అయిన మురళీ మోహన్ క్రియా శీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగరాదని నిర్ణయం తీసుకున్నా రు. ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులు సైతం ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Nz4Dj2
రాజకీయాలకు మురళీ మోహన్ గుడ్ బై : ఇక సేవా కార్యక్రమాలపైనే దృష్టి..!
Related Posts:
ఏయిర్ ఏషియా విమానానిక బాంబు బెదిరింపు..పశ్చిమబెంగాల్లో 179 మందితో వెళుతున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని బగ్డోగ్రా నుండి కొల్… Read More
2019 ఎన్నికల్లో గెలిచిన దాదాపు 50% మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయట!ఏడు విడతలుగా సాగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు . అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన… Read More
300 సీట్లు వస్తాయంటే కొంతమంది నవ్వారు : ప్రధాని నరేంద్రమోడీఆరవ దశ ఎన్నికల ప్రచారంలోనే తాను బీజేపీ 300 పైగా సీట్లను సాధిస్తామని చెప్పానన్నారు ప్రధాని నరేంద్రమోడీ, అయితే అప్పుడు చాలమంది ఎద్దెవా చేశారని అన్నారు. … Read More
నేపాల్‌లో రెండు చోట్ల బాంబు పేలుడు.. నలుగురు మృతినేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా ఆదివారం సాయంత్రం 4.30… Read More
భార్య ,కొడుకును చంపి పారీపోయిన భర్త... మూసాపేటలో దారుణంహైదరాబాద్లోని మూసపేటలో దారుణం జరిగింది. భార్యతోపాటు నాలుగు సంవత్సరాల కొడుకును కూడ దారుణంగా చంపి పారిపోయాడు ఓ కిరాతకుడు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేశ… Read More
0 comments:
Post a Comment