Sunday, August 4, 2019

Big Boss 3: పవన్ పరువు తీస్తుందా ఆ అమ్మాయి? గతంలో జరిగిందేంటీ..ఇప్పుడేంటీ?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. వెండితెర మీద కనిపించి సుమారు మూడేళ్లవుతోంది. పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయారు. జనసేన పార్టీని స్థాపించి, మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నప్పటికీ.. ఆయనకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సినిమాల్లోనూ అంతే! జయాపజయాలతో సంబంధం లేని కేరీర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GN2Pkd

0 comments:

Post a Comment