Sunday, August 4, 2019

వైవీ సుబ్బారెడ్డి చుట్టూ మరో వివాదం..!! శ్రీవారి ప్రసాదానికి అపచారం.. అతని పాదాల వద్ద?

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కుదురుగా ఉండనిచ్చేలా కనిపించట్లేదాయన. తెలిసి చేస్తున్నారో.. తెలియక చేస్తున్నారో తెలియట్లేదు గానీ.. సరికొత్త విమర్శలకు తెర తీశారు. పరమ పవిత్రమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి వారి తీర్థప్రసాదాలను మానవమాత్రుడైన విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33eyDZ5

0 comments:

Post a Comment